top of page
Bestsocialteacher.com
సాంఘిక శాస్త్రం సమున్నతం

Hello,
I am 'K S V KRISHNA REDDY'.
Gazetted Head Master, ZPHS, Ethakota,
Ravulapalem Mandal, East Godavari,
Andhra Pradesh, 9492146689

గమనిక
విద్యార్ధులందరికీ సోషల్ స్టడీస్ లో ప్రతీరోజూ ఒక పాఠంపై 25మార్కులకు ప్రశ్నా పత్రం ఇవ్వబడుతుంది. ఒక రోజు పేపర్ 1 తదుపరి రోజు పేపర్ 2 లోని పాఠాలపై వరుసగా టెస్ట్ ఉంటుంది. రెండు రోజుల తర్వాత దానికి ’కీ’ ఇవ్వబడుతుంది. విద్యార్ధులందరూ పాఠాన్ని చదివి ప్రశ్నాపత్రానికి జవాబులు వ్రాసి ఉంచుకోగలరు. లేదా మీ ఉపాధ్యాయులకు పంపగలరు. రెండు రోజుల తర్వాత వెలువడిన కీ తో మీ జవాబులు సరిచూసుకోగలరు.
FIND DAILY TEST LINKS FOR X CLASS BELOW
bottom of page